ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్యుల కొరతను తీర్చి, మౌలిక వసతుల కల్పనకు రూ.150 కోట్లు వెంటనే విడుదల చేయాలని MLA పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన విషాద ఘటన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని పంపాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రిమ్స్ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయాలి: MLA


