MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ న్యూఢిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యక్రమాలు, బలోపేతంపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపై చర్చించినట్లు MLA పేర్కొన్నారు.
తెలంగాణ
AICC అధ్యక్షుడు ఖర్గేతో MLA భేటీ


