హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలు అప్రమత్తంగా ఉండండి'

KKD: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రహదారులపై నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.