హైదరాబాద్: 28°C
తెలంగాణ

కీబోర్డ్ ముసుగులో ఓజీ కుష్ సరఫరా

MDCL: రాష్ట్రాలు దాటించి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ కీబోర్డ్ ముసుగులో ఓజీ కుష్ తెప్పించి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ STF అరెస్ట్ చేసింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లోని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి 60 గ్రాముల ఓజీ కుష్, 14 ఖరీదైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.6.70 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.