హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

NLG: నల్గొండ పట్టణంలోని గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమజ్జనానికి నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈరోజు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు..