CTR: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని వీకోట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు ఆదేశించారు. జడ్పీ నిధులతో చేపట్టిన పోస్టుమార్టం గదిని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వైద్య సేవలపై పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వీకోట ఆసుపత్రిలో పోస్టుమార్టం గది పరిశీలన'


