హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుపూజోత్సవానికి తరలివచ్చిన ఉపాధ్యాయులు

SRD: పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు.