PPM: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ సీనియర్ నేత రాజన్నదొర కలిశారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమస్యలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలకు అండగా నిలిచి ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని జగన్ సూచించినట్లు అయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌తో మాజీ డిప్యూటీ సీఎం భేటీ


