BDK: మణుగూరులో బంగారు వెండి వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి చేతిలోని లడ్డూ ప్రసాదానికి ఇవాళ నిర్వహించిన వేలంపాట ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంపాటలో నీరజా జువెలరీ అధినేత కంచర్ల శ్రీనివాస్ రూ.3,47,116లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.
తెలంగాణ
VIDEO: 3 లక్షల ధర పలికిన గణేష్ లడ్డూ


