హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగరాజుకు నివాళులర్పించిన ఎమ్మార్పీఎఫ్ నాయకులు

PLD: చిలకలూరిపేట ఎమ్మార్పీఎస్ నాయకులు సలికినీడి నాగరాజు మాదిగ (షడ్రాక్) గుండెపోటుతో కన్నుమూశారు. వెంగళరెడ్డి నగర్‌లోని ఆయన నివాసంలో భౌతికకాయానికి ఎమ్మార్పీఎఫ్ నాయకులు అద్దంకి బాబు, జంద్రాజుపల్లి అఖిల్, క్రాంతి, భగత్ సింగ్ తదితర నాయకులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.