WGL: ఎంజీఎం పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంజీఎంలో మందుల కొరత, వైద్యుల కొరత, అల్ట్రాసౌండ్ సేవల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
వినయ్ భాస్కర్‌పై దాడిని ఖండించిన నరేందర్


