KNR: గంగపుత్ర విద్యార్థి వసతి గృహంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. 9 కార్యవర్గ సభ్యుల పదవులకు 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారి కే.రవికుమార్ తెలిపారు. మొత్తం 162 మంది ఓటు హక్కువినియోగించుకున్నారు.
తెలంగాణ
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు


