హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సాగునీటి కల సాకారం: మంత్రి

BDK:అశ్వాపురం మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రైతుల పాలిట వరంగా మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుదని పేర్కొన్నారు.