హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూళ్లకు ఉదయం 8.45లోపు టిఫిన్

RR: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉదయం 9.30 గంటల్లోపు అల్పాహారం, పాలు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఉదయం 6.30 నుంచి 8.45 గంటల మధ్య టిఫిన్ పాఠశాలలకు చేరేలా చూడాలని సూచించింది. అలాగే హెచ్ఎంలు మరుసటి రోజు అవసరమైన టిఫిన్ వివరాలను మధ్యాహ్నం 12 గంటల్లోపు యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.