హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా ఉత్సవాల పత్రిక ఆవిష్కరణ

GDWL: అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో అక్టోబర్ 11 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు నేడు ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక, గోడపత్రికను ఆవిష్కరించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.