GDWL: జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహిస్తున్న మానసిక దివ్యాంగుల ప్రత్యేక మెగా సదరం శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. శిబిరానికి రాలేని వారు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
సదరం శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్


