HYD: రాష్ట్రంలో నిలిచిపోయిన రూ.8,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్‌లో బుధవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బకాయిలు విడుదల కాకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్.కృష్ణయ్య


