SS: ధర్మవరం టౌన్ LCK పురంలో మంజూరైన బీసీ భవన్‌కు ఈనెల 26న రాష్ట్ర మంత్రి సత్యకుమార్ భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు, మునిసిపల్ ఈఈ సాయికృష్ణతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. భూమిపూజ వేదిక, శిలాఫలకం ఏర్పాటు, పార్కింగ్, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
26న బీసీ భవన్ నిర్మాణానికి భూమిపూజ


