RR: అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని షాబాద్ ఎంపీవో నాసరయ్య హెచ్చరించారు. మద్దూర్ గ్రామపంచాయతీ పరిధిలో 111 జీవో అమలులో ఉన్న ప్రాంతంలో పంచాయతీ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని అధికారులు తొలగించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఎంపీవో స్పష్టం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎంపీవో


