HYD: షేక్‌పేట్ సీతానగర్‌లో బస్టాప్ వద్ద చెత్త కుప్ప పేరుకుపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను వెంటనే తొలగించి, స్థలాన్ని శుభ్రపరిచి పచ్చదనం పెంచేలా గ్రీన్ స్పేస్ అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత GHMC అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
'చెత్త తొలగించి గ్రీన్ స్పేస్ చేయాలి'


