హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు

NGKL: జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేందుకు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ(URSETI) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోర్సులు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ షేక్ జావేద్ అహ్మద్ తెలిపారు. ఆసక్తిగల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై, 18-50 ఏళ్ల వయస్సున్న వారు అర్హులన్నారు. వివరాలకు URSETI కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.