PPM: మెప్మా రిసోర్స్ పర్సన్స్‌కు నెలకు రూ.26 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు వినతిపత్రం అందించారు. ప్రస్తుతం రూ.8 వేల వేతనం మాత్రమే అందుతోందని, పెరిగిన నిత్యావసర ధరలు, ప్రయాణ ఖర్చుల నేపథ్యంలో వేతనం పెంచాలని కోరారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలి'


