హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణవేణికి గౌరవ డాక్టరేట్

SRD:కంగి మండల కేంద్రానికి చెందిన కృష్ణవేణికి ఆంగ్ల పరిశోధనలో డాక్టరేట్ లభించింది. కర్ణాటకలోని కల్బుర్గి MSI యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమె, 'కలోనియల్, పోస్ట్ కలోనియల్' అంశంపై చేసిన అధ్యయనానికి గాను రాజస్థాన్ అల్వార్ సన్‌రైజ్ యూనివర్సిటీ ఈ పట్టాను ప్రదానం చేసింది. ఇంగ్లీష్‌లో డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.