హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఫిలిం భవన్‌కు భూమి పూజ

కరీంనగర్‌లోని పద్మా నగర్ బైపాస్ రోడ్డులో ఈనెల 26న నూతన ఫిలిం భవన్‌కు పొన్నం రవిచంద్ర ఆధ్వర్యంలో భూమి పూజ చేపడుతున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలంగాణ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. కరీంనగర్‌లో తెలంగాణ భాషా సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాత ఫిలిం భవన్ పార్కింగ్ సమస్య ఉన్న నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.