NZB: నగరంలోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన కండగాలే అశోక్ పేయింటర్గా పనిచేస్తుండేవాడు. అయితే ఆయన ఈనెల 21వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో ఆయన తల్లి తులసీ 5వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ అశోక్ మృతదేహం నగరశివారులోని నాగారం కెనాల్లో తేలింది. పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలిచారు.
తెలంగాణ
నగరంలో అదృశ్యమైన వ్యక్తి బలవన్మరణం


