హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్గాపూర్ హై స్కూల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

SRD:​ సిర్గాపూర్ హై స్కూల్‌లో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ DMHO డా. నర్సింగ్ హాజరై విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన సలహాలు, వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO నాగారం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ ఉన్నారు.