హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.