NGKL: కొల్లాపూర్ మండలం ఎల్లూర్‌కు చెందిన జానపద గాయని కె. రేణుకకు ‘నేషనల్ సావిత్రిబాయి అవార్డు’ లభించింది. తెలుగు యూనివర్సిటీలో మొక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ఆమెకు అవార్డును అందజేశారు. జానపద కళారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు సంస్థ ఈడీ దినేష్ తెలిపారు.
తెలంగాణ
జానపద గాయనికి జాతీయ పురస్కారం


