E.G: రాజానగరం కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రైతులు, పింఛన్‌లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బుచ్చెంపేట, గుమ్ములూరు, మిర్తిపాడు, ఉండేశ్వరపురం గ్రామాల తాగునీటి సమస్యపై అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే


