JN: జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ) ప్రధాన కూడలిలోని విద్యుత్ నియంత్రిక చుట్టూ చిల్లచెట్లు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులకు చెట్లు, వైర్లకు తగలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని బుధవారం స్థానికులు తెలిపారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు వేంటనే స్పందించి పిచ్చిమొక్కలను తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుత్ నియంత్రిక చుట్టూ పిచ్చిమొక్కలు


