ఖమ్మం జిల్లాలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పిలుపు మేరకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు బుధవారం జిల్లా కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్‌ను రూ.25 లక్షలకు పెంచాలని, న్యాయవాదులకు వైద్య సహాయం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్‌ను ఐదేళ్లపాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా


