హైదరాబాద్: 28°C
తెలంగాణ

25న BRS ముఖ్యకార్యకర్తల సమావేశం

MLG: BRS ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఈనెల 25న ములుగు జిల్లా పార్టీ కార్యాలయంలో మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళా, యువజన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డి కోరారు.