SKLM: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది, నర్సులు బుధవారం శాంతియుతంగా నిరసన చేపట్టారు. తమకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులరైజ్ చేయాలని, అది జరిగే వరకు 100% గ్రాస్ శాలరీ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
టెక్కలి ఆస్పత్రి సిబ్బంది నిరసన


