WGL: జీడబ్ల్యూఎంసీ 16వ డివిజన్ కట్టమల్లన్న ఆలయం వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మాజీ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రాకపోకలకు అంతరాయం లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
'కట్టమల్లన్న ఆలయంలో నిమజ్జన ఏర్పాట్లు పూర్తి'


