హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంగంపల్లిలో కబడ్డీ పోటీలు

WNP: పెద్దమందడి మండలం మంగంపల్లిలో SGF ఆధ్వర్యంలో అండర్‌-17 కబడ్డీ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 15 మండలాలకు చెందిన బాలబాలికల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. విద్యార్థులు క్రీడా ప్రతిభతో ఆకట్టుకున్నారు.విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.