KRNL: చీకటి గోపి లాకప్ డెత్‌పై న్యాయ విచారణ చేపట్టాలని ఇవాళ ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మరణానికి కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గోపి కుటుంబానికి రూ. కోటి పరిహారం, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
చీకటి గోపి లాకప్ డెత్‌పై న్యాయ విచారణ: MRPS


