హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జూరాలకు నీరు విడుదల రైతుల పోరాట విజయమే'

MBNR: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు విడుదల కావడం అన్నదాతల పోరాట విజయమని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఎనిమిది రోజులుగా రైతులు, విపక్షాలు చేపట్టిన ఆందోళనలు, ధర్నాలకు ప్రభుత్వం దిగొచ్చి కాలువ గేట్లు ఎత్తిందన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నప్పటికీ రైతులను గందరగోళానికి గురిచేశారు.