హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రపరచండి'

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల గౌతం బుద్ధ నగర్ ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద పరిసరాలు చెత్తాచెదారం, మురుగు నిండిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు, కాగితాలు పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పరిసరాలను శుభ్రం చేయాలంటున్నారు.