హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ZPTC సభ్యులుగా శిరీష, శ్రీనివాసనాయుడు రాజీనామా

VZM: చీపురుపల్లి ZPTC వలిరెడ్డి శిరిష రాజీనామా చేస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. దానితో పాటు వైసీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి పంపుతున్నన్నారు.