NLR: వింజమూరు బిసి కాలనీ అంగన్వాడీ కేంద్రం ఉదయం 11 దాటిన తెరుచుకోవడం లేదని పిల్లలు వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయానికి తెరవకపోవడంతో పిల్లలకు పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
11 దాటిన తెరుచుకొని అంగన్వాడీ కేంద్రం


