హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నూతనపల్లెకు చెందిన రాముడిని ఇవాళ మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రాముడికి అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.