JN: బచ్చన్నపేట మండలం పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏఎక్స్‌ఎల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించి, విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
ఎంపీపీఎస్ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


