హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్యోతుల నెహ్రూ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం

KKD: జగ్గంపేట మండలం గుర్రప్పాలెం, గొల్లలగుంట గ్రామాల రైతులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వర్షాలు తక్కువగా పడటంతో చెరువుల్లో నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు కాలువల ద్వారా చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.