హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీసర్వేను పరిశీలించిన జేసీ

ప్రకాశం: కొండపి మండలం కేజీ కండ్రికలో జరుగుతున్న భూ రిసర్వేను జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రతి ఒక్క రైతుకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి ముందుగా సమాచారం తెలపాలన్నారు. అనంతరం ప్రతి రైతు చేత ఈ కేవైసీ చేయించాలన్నారు. రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు.