హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MNCL: గణేష్ నిమజ్జనం సందర్భంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయనున్నందున గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈఈ రవీంద్ర చారి కోరారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, పల్లెకారులు, గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు నది ఒడ్డుకు, ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.