హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ భవనం ప్రారంభం

AKP: మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి బుధవారం మాడుగుల మండలం మోఖాసా కృష్ణాపురంలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాభివృద్ధికి రూ.కోటి నిధులు అందించి ఎమ్మెల్యే సహకరించారని మాజీ సర్పంచ్ వడ్డాది చారుమతిదేవి తెలిపారు.