BDK:టేకులపల్లి మండలం బద్దుతండాలో ఎకలవ్యమోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో భద్రాద్రి క్లస్టర్ స్పోర్ట్స్ సెలక్షన్స్ 2026 – 27 క్రీడా ఎంపికలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
తెలంగాణ
భద్రాద్రి క్లస్టర్ స్థాయి క్రీడా ఎంపికలు ప్రారంభం


