హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పర్యాటక అభివృద్ధే లక్ష్యం: కలెక్టర్

GDWL: జిల్లాలో గుర్తించిన 101 చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువులు, కుంటల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలన్నారు. ఈ చర్యల వల్ల పర్యావరణ సంరక్షణతో పాటు పర్యాటక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.