HYD: పటాన్‌చెరు క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో ఇంటర్‌స్టేట్ గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.
తెలంగాణ
క్యాబ్ డ్రైవర్ హత్య కేసును ఛేదించిన CYB పోలీసులు


