MNCL: బెల్లంపల్లి పట్టణంలో పోచమ్మ చెరువు వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఏసిపి కిరణ్ కుమార్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువు వద్ద 8 మంది గజ ఈత గాళ్ళను అందుబాటులో ఉంచామని తెలిపారు. గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: నిమజ్జనాలను పరిశీలించిన అదనపు కలెక్టర్


